LeaderBoard

Thursday 6 March 2014

out of box

ఒక దేశం లో ఒక పెద్ద సబ్బు ఫ్యాక్టరీ ఉంది . అందులో పని మొతం యంత్రాల ద్వార జరుగుతుంది.   ఫ్యాక్టరీ చాల విలువ ఐంది కూడా.   ఫ్యాక్టరీ కి ప్రపంచం అంట కస్టమర్స్ ఉన్నారు. ఒక రోజున ఫ్యాక్టరీ లో ఒక సమస్య వచ్చింది. package సెక్షన్ లో సబ్బు లు లేకుండా ఉత్త కవర్ మాత్రమే ప్యాక్ ఆవుతుంది. కొని రోజులకి డిస్టబుతొర్స్ ఫ్యాకటరీ మేనేజర్ కి కంప్లిన్  చేసారు. ఫ్యాక్టరీ ఇంజినీరింగ్ బృందం కొన్ని కోట్ల రూపాయలతో ఒక మెషిన్ కనుకొని సమస్య తెరచారుడిస్టబుతొర్స్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసారు.

      మరొక దేశం లో చిన్న సబ్బు ఫ్యాక్టరీ  ఉంది. అందులో కూడా ఇలాంటి సమస్య నీ వచ్చింది. కానీ ఫ్యాక్టరీ కి కోట్ల రూపాయలు కర్చు చేసీ స్తొమత లేదు. మరి సమస్యను ఇపుడు  చిన్న ఫ్యాక్టరీ వాళ్ళు ఎలా తెరుచు కుంటారు ? దీనికి పరిష్కారం అక్కడి వాచ్ మాన్ ఇచ్చాడు అంటే మీరు నమ్ముతరా ?

ఇలాంటి ప్రశ్నలను OUT OF BOX THINKING అంటారు .

మీ జవాబు ఈ మెయిల్ కి పంపండి Think smart and send your answer to this mail.

surya45844@gmail.com